ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :లలితా పరమేశ్వరీ 2Oct 2019Add a comment రాగం: సురటి తాళం: ఆది పల్లవిలలితా పరమేశ్వరీ జయతిలక్ష్మీ వాణీ నుత జగదంబా చరణమ్కోలాహల కామేశ్వర యువతీకోటి మార లావణ్య భగవతీ మధ్యమ కాల సాహిత్యమ్కైలాస గిరి విహార తోషిణీకైవల్య ప్రద గురు గుహ జననీ Muttuswami Deekshit : Lalita Parameshwari Like this:Like Loading... Related