పంచాంగం 01-11-2019 శుక్రవారము

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీక మాసే, శుక్ల పక్షే,పంచమ్యాం, శుక్రవాసరే సూర్యోదయం 06:18 సూర్యాస్తమయం 05:41తిథి శుక్ల పంచమీ రాత్రి 12:54నక్షత్రంమూలరాత్రి 09:56యోగముఅతిగండఉదయము 07:58 కరణం బవపగలు 12:59బాలవరాత్రి 12:54అమృత ఘడియలుపగలు 03:26 నుండి 05:04 దుర్ముహూర్తం పగలు…

పంచాంగం 31-10-2019 గురువారము

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీక మాసే, శుక్ల పక్షే,చతుర్థ్యాం, గురువాసరే సూర్యోదయం 06:17 సూర్యాస్తమయం 05:41తిథి శుక్ల చతుర్థిరాత్రి 01:04నక్షత్రంజ్యేష్ఠరాత్రి 09:36యోగముశోభనపగలు 09:44 కరణం వణిజపగలు 01:34భద్రరాత్రి 01:04అమృత ఘడియలుపగలు 12:58 నుండి 02:32 దుర్ముహూర్తం పగలు 10:05నుండి…

పంచాంగం 30-10-2019 బుధవారము

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీక మాసే, శుక్ల పక్షే,తృతీయాయాం, బుధవాసరే సూర్యోదయం 06:17 సూర్యాస్తమయం 05:42తిథి శుక్ల తృతీయరాత్రి 02:04నక్షత్రంఅనురాధ రాత్రి 10:03యోగముసౌభాగ్యపగలు 12:08 కరణం తైతులపగలు 02:56గరజిరాత్రి 02:04అమృత ఘడియలుపగలు 12:10 నుండి 01:41 దుర్ముహూర్తం పగలు…

పంచాంగం 29-10-2019 మంగళవారము

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీక మాసే, శుక్ల పక్షే,ద్వితీయాయాం , కుజవాసరే సూర్యోదయం 06:17 సూర్యాస్తమయం 05:42తిథి శుక్ల ద్వితీయరాత్రి 03:48నక్షత్రంవిశాఖరాత్రి 11:14యోగముఆయుష్మాన్పగలు 03:05 కరణం బాలవసాయంత్రం 05:01కౌలవరాత్రి 03:48అమృత ఘడియలుపగలు 03:05 నుండి 04:34 దుర్ముహూర్తం పగలు…

శివుని చిహ్నములు

పరమాచార్యుల అమృతవాణి : శివుని చిహ్నములు(జగద్గురుబోధలనుండి) మనం కొన్ని శివచిహ్నాలను ధరించాలని శాస్త్రంనిర్దేశిస్తున్నది. అది విభూతి నుదుట పూసుకోవడం' రుద్రాక్షలను ధరించడం. అంతేకాదు, మన జిహ్వా పంచాక్షరీమంత్ర పరాయణమై పోవాలి. హృదయం స్ఫాటికవర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపానుసంధానం చేయాలి. ఆ హిరణ్యబాహువును…

త్యాగరాజకీర్తన :దేవాది దేవ సదాశివ

https://www.youtube.com/watch?v=P41tNtfbvt0&list=PL1RrsWI_CihZBbMTxUGAgm66bIQ0ibXMw&index=1 రాగం: సింధునామ క్రియ   తాళం: దేశాది పల్లవి: దేవాది దేవ, సదాశివ, దిననాథ సుధాకర దహన నయన ॥దేవాది॥ అనుపల్లవి: దేవేశ! పితామహ మృగ్య శమా ది గుణాభరణ గౌరీ రమణ ॥దేవాది॥ చరణము: భవచంద్ర కళాధర నీలగళ…

సాంబమూర్తి

పరమాచార్యుల అమృతవాణి :‌ సాంబమూర్తి(జగద్గురుబోధలనుండి) సాంబమూర్తి ఎవరు? ఆయన దే వూరు? స్వరూపమేమి? ఆయన కేశకలాప మెట్లా వుంటుంది? ఆయన వేష భాష లేవి? ఎవరినైనా మనం స్తోత్రించాలంటే, అతని స్వరూప స్వభావాలు తెలిస్తేకదా స్తోత్రం చేయగలం? సాంబమూర్తిని ఏవిధంగా గుర్తించగలం?…

పంచాంగం 28-10-2019 సోమవారము

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, కృష్ణ పక్షే, అమావాస్యా తదుపరి కార్తీకశుక్లప్రతిపత్ తిథౌ, సోమవాసరే సూర్యోదయం 06:16 సూర్యాస్తమయం 05:43తిథిఅమావాస్య పగలు 09:09శుక్ల ప్రతిపత్రాత్రి తెల్లవారుజాము 06:13నక్షత్రంస్వాతి రాత్రి 01:02యోగముప్రీతి రాత్రి 06:28 కరణం నాగవంపగలు 09:09కింస్తుఘ్నంరాత్రి 07:41బవరాత్రి…

దీపావళినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళినాడు ఏంచేయాలి(జగద్గురుబోధలనుండి) ఉల్కాదానం (దివిటీలు) దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి. లక్ష్మీపూజ దీపములు వెలిగించి అందు లక్ష్మిని…

దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?(జగద్గురుబోధలనుండి) పండుగలలో దీపావళిని పరికింతాం. ఉపదేశగ్రంథాలలో భగవద్గీత కెట్టి ఖ్యాతియో, పండుగలలో దీపావళికట్టి ప్రఖ్యాతి ఏర్పడిఉన్నది. పండుగలలో ఎన్నో ఉన్నాయి. కొన్నిటికి దక్షిణ దేశంలో ప్రాథాన్యం. మరికొన్నిటికి ఉత్తర దేశంలో ప్రాధాన్యం.…

పంచాంగం 27-10-2019 ఆదివారము

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, కృష్ణ పక్షే, చతుర్దశ్యాం, రవివాసరే సూర్యోదయం 06:16 సూర్యాస్తమయం 05:43తిథికృష్ణ చతుర్దశి పగలు 12:24నక్షత్రంచిత్ర రాత్రి 03:16యోగమువిష్కంభ రాత్రి 10:10 కరణం శకునిపగలు 12:24చతుష్పాత్రాత్రి 10:46అమృత ఘడియలు రాత్రి 09:33 నుండి 10:59…

వేమన శతకం – 12

వేమన శతకం ఆ. పూజకన్న నెంచ | బుద్ధి నిదానంబు మాటకన్న నెంచ | మనసు దృఢము కులముకన్న నెంచ | గుణము ప్రధానంబు విశ్వదాభిరామ | వినురవేమ ! తాత్పర్యము : ఓ వేమా ! దేవుని పూజలకంటే నిశ్చలమైన…

సుమతీ శతకము-12

సుమతీ శతకము క. ఇమ్ముగ జదవని నోరును అమ్మాయని పిలిచి యన్న | మడుగని నోరున్ దమ్ముల బిలువని నోరును గుమ్మరి మన్ను ద్రవ్వినట్టి | గుంటర సుమతీ ! తాత్పర్యము : సుమతీ ! చక్కగా మాటలు పలుకని నోరును,…

నరకచతుర్దశినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ నరకచతుర్దశినాడు ఏంచేయాలి (జగద్గురుబోధలనుండి) ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు. ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే|| సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము…

సుమతీ శతకము-11

సుమతీ శతకము క. ఇచ్చునదె విద్య, రణమున జొచ్చునదె మగతనంబు, | సుకవీశ్వరులున్, మెచ్చునదె నేర్పు, వాదుకు వచ్చునదే కీడుసుమ్ము | వసుధను సుమతీ ! తాత్పర్యము: సుమతీ ! లోకంలో ధనమును సంపాదించటానికి నైపుణ్యం కల్పించేదే విద్య. యుద్ధభూమి యందు…

వేమన శతకం – 11

వేమన శతకం ఆ. మేడిపండు చూడు | మేలిమై యుండును పొట్ట విచ్చి చూడు | బురుగులుండు బిఱికివాని మదిని | బింక మీలాగురా ! విశ్వదాభిరామ | వినురవేమ ! తాత్పర్యము: ఓ వేమా ! మేడి పండు పైకి…

పంచాంగం 26-10-2019 శనివారం

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, కృష్ణ పక్షే, త్రయోదశ్యాం, శనివాసరే సూర్యోదయం 06:16 సూర్యాస్తమయం 05:44తిథికృష్ణ త్రయోదశి పగలు 03:45నక్షత్రంఉత్తరఫల్గుని పగలు 08:26హస్త రాత్రితెల్లవారుజాము 05:48యోగమువైధృతి రాత్రి 02:04 కరణం వణిజపగలు 03:45 భద్ర రాత్రి 02:04అమృత ఘడియలు…

వేమన శతకం – 10

వేమన శతకం ఆ. నేరనన్నవాడె | నేర్పిరి మహిలోన నేర్తునన్నవాడు | నింద జెందు ఊరకున్నవాడె | యుత్తమ యోగిరా ! విశ్వదాభిరామ | వినురవేమ ! తాత్పర్యము: ఓ వేమా ! తెలివిగలవాడు తనకేమియును తెలియదు అని నిదానముగా మాట్లాడును.…

సుమతీ శతకము-10

సుమతీ శతకము క. ఆకలి యుడుగని కడుపును వేకటియగు లంపడుపు | విడువని బ్రతుకున్ బ్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోత | మేదిని సుమతీ ! || 10 || తాత్పర్యము: సుమతీ ! లోకమునందు ఆకలి తీరని భోజనమును,…

పంచాంగం 25-10-2019 శుక్రవారము

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, కృష్ణ పక్షే, ద్వాదశ్యాం, శుక్రవాసరే సూర్యోదయం 06:15 సూర్యాస్తమయం 05:44తిథికృష్ణ ద్వాదశిరాత్రి 07:05నక్షత్రంపూర్వఫల్గునిపగలు 10:58యోగముబ్రహ్మపగలు 09:54ఐంద్ర రాత్రి తెల్లవారుజాము 06:02 కరణం కౌలవపగలు 08:40తైతులరాత్రి 07:05గరజి రాత్రి తెల్లవారుజాము 05:25అమృత ఘడియలు ఉదయము…