సౌన్దర్యలహరీ : 1

శంకభగవత్పాదుల సౌన్దర్యలహరీ : 1 :

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చ్యాదిదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥

అమ్మా! శివుడు శక్తితో కూడియున్నప్పుడు మాత్రమే సృష్టి కార్యనిర్వహణకు సమర్థుడౌతున్నాడు. లేకపోతే స్వయంప్రకాశుడైనప్పటికీ స్పందిచుటకుకూడా సమర్థుడు కాడు. కాబట్టి హరి హర బ్రహ్మాదులచే ఆరాధింపబడే నీకు నమస్కరించుటకుగానీ స్తుతించుటకుగానీ పుణ్యం చేయనివాడు ఎలా సమర్థుడౌతాడు ?

అమ్మకు నమస్కరిచాలన్నా, స్తోత్రం చేయాలన్నా అనేక జన్మల పుణ్యసంపదవల్లనే సాధ్యమని భావము.

Soundaryalahari 1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s