రాగం: నాట రాగం
తాళం: ఆది తాళం
పల్లవి
మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
చరణం:
మహా దేవ సుతం గురుగుహ నుతం
మార కోటి ప్రకాశం శాంతం
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం
పా ప మ గ మ రి స – రి స ని స ప మ గ మ పా
ద ని స రి గ మ మ రి స – రి స ని ప మా
స ని ప మ – గ మ ని ప మ – రి గ మ – రి రి స
స ని – పా మ – గ మ – రి స – ని స రి గ