త్యాగరాజు కీర్తన: గిరిరాజ సుతా తనయ

రాగం : బంగాళ – సురటి ( – దేశాది)

పల్లవి:
గిరిరాజ సుతా తనయ! సదయ ॥గి॥

అను పల్లవి:
సురనాథముఖార్చిత పాదయుగ
పరిపాలయ మా మిభరాజముఖ ॥గి॥

చరణము(లు):
గణనాథ పరాత్పర శంకరా
గమ వారినిధి రజనీ కర
ఫణిరాజ కంకణ విఘ్ననివా
రణ శాంభవ శ్రీత్యాగరాజ నుత ॥గి॥

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s