సిద్ధివినాయకస్తోత్రం(పారాయణస్తోత్రము)

విఘ్నేశ విఘ్నచయఖణ్డననామధేయ
శ్రీ శంకరాత్మజ సురాధిప వన్ద్యపాద
దుర్గామహావ్రత ఫలాఖిల మఙ్గళాత్మన్
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్||

సత్పద్మరాగ మణివర్ణ శరీర కాన్తిః
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుఙ్కుమశ్రీః|
వక్షస్థలే వలయితాతి మనోఙ్ఞశుండో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్||

పాశాంకుశాబ్జ పరమాంస్చ దధశ్చతుర్భి
ర్దోర్ద్భిశ్చ శోణ కుసుమస్రగుమాఙ్గజాతః|
సింధూర శోభితలలాట విధుప్రకాశో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్||

కార్యేషు విఘ్నచయభీతవిరిఞ్చిముఖ్యైః
సమ్పూజితః సురవరైరపి మోదకాదైః|
సర్వేషుచ ప్రథమమేవ సుర్రేషు పూజ్యో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్||

శీఘ్రాఞ్చనస్కలన తుఙ్గరవోర్థ్వకణ్ఠ
స్థూలేన్దు రుద్రగణహాసితదేవసఙ్ఘః|
శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుఙ్గతున్దో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్||

యజ్ఞోపవీత పదలంబిత నాగరాజో
మాసాది పుణ్యదదృశీకృత ఋక్షరాజః|
భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్||

సద్రత్నసారతతి రాజిత సత్కిరీటః
కౌసుమ్భ చారువసనద్వయ ఊర్జితశ్రీః|
సర్వత్ర మఙ్గలకరస్మరణ ప్రతాపో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్||

దేవాన్తకార్య సురభీత సురార్తిహర్తా
విజ్ఞానబోధనవరేణ్య తమోపహర్తా|
ఆనన్దిత త్రిభువనేశ కుమారవన్ద్యో
విఘ్నం మమాపహర సిద్ధివినాయకత్వమ్||

మద్గల పురాణాంతర్గత విఘ్ననివారక సిద్ధివినాయకస్తోత్రం సంపూర్ణం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s