పరమాచార్యులు… సౌందర్యలహరి 1 (పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) 30 Sep 201930 Sep 2019 శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 1(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో) శ్రీ మహాగణాధిపతయే నమః శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుంన చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపిప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥…
పంచాంగం పంచాంగం 01-10-2019 మంగళవారము 30 Sep 2019 వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్ల పక్షే, తృతీయాయాం, కుజవాసరే సూర్యోదయం 06:10 సూర్యాస్తమయం 06:01తిథిశుక్ల తృతీయపగలు 02:00నక్షత్రం స్వాతిపగలు 02:25యోగమువైధృతిపగలు 08:32విష్కంభ రాత్రి తెల్లవారుజాము 05:23 కరణం గరజిపగలు 02:00వణిజ రాత్రి 12:52అమృత ఘడియలుఉదయం 06:24 నుండి…
పారాయణస్తోత్రాలు… శ్రీ గాయత్రీ కవచమ్ 30 Sep 2019 దేవీభాగవతపురాణాంతర్గతం శ్రీ గాయత్రీ కవచమ్ నారద ఉవాచ : స్వామిన్సర్వ జగన్నాథ సంశయోస్తి మమ ప్రభో చతుష్షష్టి కళాభిజ్ఞ పాదుకా యొగ విద్వర || ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్ దేహశ్చ దేవతారూపో మన్త్రరూపో విశేషతః || కర్మ…
పారాయణస్తోత్రాలు… శ్రీ గాయత్రీ అష్టోత్తరశతనామావళీ 30 Sep 20192 Oct 2019 శ్రీ గాయత్రీ అష్టోత్తరశతనామావళీ ఓం శ్రీ గాయత్ర్యై నమః ఓం జగన్మాత్రే నమః ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ఓం పరమార్థప్రదాయై నమః ఓం జప్యాయై నమః ఓం బ్రహ్మతేజోవివర్థిన్యై నమః ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః ఓం భవ్యాయై నమః ఓం త్రికాలధ్యేయరూపిణ్యై…
సంగీతం శ్రీ ఓగిరాల వీరరాఘవ శర్మ కీర్తన :శ్రీ గాయత్రీదేవి 30 Sep 20192 Oct 2019 https://www.youtube.com/watch?v=vm7ClzRnSuk బ్రహ్మశ్రీ ఓగిరాల వీరరాఘవశర్మ గారు (1908-1989) / శ్రీ భక్త జ్ఞానానన్ద తీర్థ స్వాములవారిచే విరచితం రాగం: వలజి తాళం: ఆది పల్లవిశ్రీ గాయత్రీదేవి సనాతని సేవకజన సుశ్రేయోదాయిని || శ్రీ || అనుపల్లవి వాగధిపతి సురేంద్రపూజితేవరదాయకి పంచవదనే సుహాసిని…
స్తోత్రాలు సౌన్దర్యలహరీ : 2 29 Sep 2019 శంకరభగవత్పాదుల సౌన్దర్యలహరీ : 2 : తనీయాంసుం పాంసుం తవచరణ పంకేరుహ భవం విరించిః సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ | వహత్యేనం శౌరిః కథమపి సహశ్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిమ్ || 2 || అమ్మా! నీ…
పారాయణస్తోత్రాలు… శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళీ 29 Sep 2019 శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళీ ఓం కళ్యాణ్యై నమః ఓం త్రిపురాయై నమః ఓం బాలాయై నమః ఓం మాయాయై నమః ఓం త్రిపురసుందర్యై నమః ఓం సౌభాగ్యవత్యై నమః ఓం క్లీంకార్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం హ్రీంకార్యై నమః…
భక్తి… శ్రీ ప్రయాగరంగదాసు కీర్తన: బాలాత్రిపురసుందరి 29 Sep 2019 https://www.youtube.com/watch?v=_cv8uvS7bQA శ్రీ ప్రయాగరంగదాసు కీర్తన: బాలాత్రిపురసుందరి రచయిత : శ్రీ ప్రయాగరంగదాసు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి తాతయ్య గారు బాలాత్రిపురసుందరి గైకొనుమ హారతి గానలోల జాలమెల దారిచూపుమా సుందరాంగి అందరు నీ సాటి రారు గా సందేహములు అందముగా తీర్పమంటిమి వాసికెక్కి…
పారాయణస్తోత్రాలు… శ్రీబాలాత్రిపురసుందరీ పంచరత్నస్తోత్రం 29 Sep 2019 శ్రీ బాలాత్రిపురసుందరీ పంచరత్నస్తోత్రం నీలాలకాం శశిముఖీం నవపల్లవోష్ఠీం| చాంపేయపుష్ప సుషమోజ్జ్వల దివ్యనాసాం| పద్మేక్షణాం ముకుర సుందర గండభాగాం| త్వాం సాంప్రతం త్రిపురసుందరిదేవి వందే|| శ్రీకుందకుట్మలశిఖోజ్జ్వల దంతబృందాం| మందస్మిత ద్యుతి తిరోహిత చారువాణీం| నానామణి స్థగిత హార సుచారు కంఠీం| త్వాం సాంప్రతం…
పంచాంగం పంచాంగం 30-09-2019 సోమవారం 29 Sep 2019 వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్ల పక్షే, ద్వితీయాయాం, ఇన్దువాసరే సూర్యోదయం 06:09 సూర్యాస్తమయం 06:02తిథిశుక్ల ద్వితీయపగలు 04:54నక్షత్రం చిత్రపగలు 04:32యోగముఐంద్రపగలు 12:11 కరణం బాలవపగలు 06:35కౌలవ పగలు 04:54తైతుల రాత్రి 03:27అమృత ఘడియలుపగలు 10:50 నుండి 12:16…
సంగీతం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :శ్రీ దుం దుర్గే 28 Sep 201928 Sep 2019 https://www.youtube.com/watch?v=gfgGhu7jcd8 రాగం: శ్రీ రంజని తాళం: ఖండ ఏకం పల్లవి శ్రీ దుం దుర్గే శివ సంసర్గే చిత్తస వర్గే స్థిరే ఆపవర్గే శ్రీ వన దుర్గే అనుపల్లవి దుందుభి వాద్య భేద నాద వినోదిని మోదిని వీణా వాదిని సంవేదిని…
పుణ్యతిథి… శరన్నవరాత్రులలో అమ్మవారి అలంకారాలు 28 Sep 2019 శరన్నవరాత్రులలో అమ్మవారి అలంకారాలు ఆంధ్రదేశంలో శరన్నవరాత్రులు విశేషంగా జరుపుతారు. ఇన్ద్రకీలాద్రిపై వెలసియున్న కనకదుర్గమ్మకూ శ్రీశైలంపై వెలసియున్న భ్రమరాంబకూ ఈ నవరాత్రులలో వివిధ దేవీ అలంకారాలు సాంప్రదాయం. ఈ అలంకారాలతో అమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ అలంకారములనే ఇతర దేవాలయలములలోనూ పాటిస్తారు.…
నోములు, వ్రతాలు ధైర్య గౌరి నోము కథ 28 Sep 2019 ధైర్య గౌరి నోము కథ ఒక రాచకూతురు మిక్కిలి భయస్తురాలై ఉండెను. ఆమె చెలికత్తెలందరూ ధైర్యముగా నున్ననూ ఆమె పిరికిపంద. అది చూచి ఆమె తల్లితండ్రులు చిన్నతనముచేత భయపడుచున్నది, పెద్దదైన వెంటనే భయము పోవును అని ధైర్యపడిరి. కొంతకాలమున కామె యుక్తవయస్కురాలై…
స్తోత్రాలు సౌన్దర్యలహరీ : 1 28 Sep 2019 శంకభగవత్పాదుల సౌన్దర్యలహరీ : 1 : శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి । అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చ్యాదిదిభిరపి ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥…
ధ్యానశ్లోకాలు… దుర్గా ధ్యాన శ్లోకము 28 Sep 201928 Sep 2019 అమ్మలగన్నయమ్మముగురమ్మలమూలపుటమ్మచాల పె ద్దమ్మసురారులమ్మకడుపారడిపుచ్చినయమ్మ తన్నులో నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వపటుత్వసంపదల్ అమ్మలందరికీ అమ్మ, ముగురమ్మలకూ మూలమైన అమ్మ అందరమ్మలకన్నా అధికురాలైన అమ్మ అసురుల అమ్మల కడుపులకు చిచ్చుపెట్టు అమ్మ తన్ను మనస్సులో నమ్ముకున్న దేవతల తల్లులకు…
పారాయణస్తోత్రాలు… శ్రీదుర్గాదేవీకవచస్తోత్రం 28 Sep 2019 అథ శ్రీదుర్గాదేవికవచప్రారంభః శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం| పఠిత్వా పాఠయిత్వా చ నరోముచ్యేత సంకటాత్|| అజ్ఞాత్వా కవచందేవి దుర్గామంత్రంచ యోజపేత్| సవాప్నోతి ఫలంతస్య పరంచ నరకంవ్రజేత్|| ఉమాదేవీ శిరఃపాతు లలాటే శూలధారిణీ| చక్షుషీ ఖేచరీపాతు కర్ణౌచత్వరవాసినీ|| సుగంధా నాసికేపాతు వదనం సర్వధారిణీ|…
ధర్మము… ఈ ఆశ్వయుజమాసంలో ముఖ్య తిథులు, పండుగలు 28 Sep 201917 Oct 2019 (శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషం29-09యాగః, శరన్నవరాత్రారంభః, దౌహిత్రకర్తృక మహాలయః, ద్విపుష్కరయోగః30-10ప్రీతి ద్వితీయా, చన్ద్రదర్శనం(ఉత్తరశృంగోన్నతిః)01-10భౌమచతుర్థీ (స్నాన దాన, శ్రాద్ధాదులు+ గణపతి పూజా మహా ఫలప్రదములు), స్తన్యవృద్ధి గౌరీ వ్రతం, ప్రదోషః02-10ఉపాంగలలితా వ్రతం03-10 నాగ పూజా04-10 బిల్వాభిమన్త్రనామ్, ప్రదోషః05-10అనధ్యాయః,…
పంచాంగం పంచాంగం 29-09-2019 ఆదివారం 28 Sep 2019 వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్ల పక్షే, ప్రతిపత్ తిథౌ, రవివాసరే సూర్యోదయం 06:09 సూర్యాస్తమయం 06:03తిథిశుక్ల ప్రతిపత్రాత్రి 08:16నక్షత్రం హస్తరాత్రి 07:08యోగముబ్రహ్మ పగలు 04:10 కరణం కింస్తుఘ్నమ్పగలు 10:06బవ రాత్రి 08:16అమృత ఘడియలుపగలు 01:52 నుండి 03:16…
పంచాంగం పంచాంగం 28-09-2019 శనివారం 27 Sep 2019 వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపదమాసే, కృష్ణపక్షే, అమావాస్యాం, శనివాసరే సూర్యోదయం 06:09 సూర్యాస్తమయం 06:04తిథిఅమావాస్యరాత్రి 11:56నక్షత్రం ఉత్తరఫల్గునిరాత్రి 10:02యోగముశుక్లరాత్రి 08:22 కరణం చతుష్పాత్పగలు 01:50నాగవం రాత్రి 11:56అమృత ఘడియలుపగలు 03:44 నుండి 05:08 దుర్ముహూర్తం ఉదయం 06:09…
నోములు, వ్రతాలు రేగులగౌరినోము కథ 26 Sep 2019 రేగులగౌరినోము కథ ఒక మహారాజునకు సంతానములేక చాల విచారించుచుండెరు. అతని భార్య ఎన్నో నోములు నోచెను.కాని ఫలితము శూన్యము అందుచే నామె యొకనాడు "అన్ని నోములు నోచితిని, కాని ఆది నారాయణునకు దయలేదు" అని విలపింపదొడగెను. అంతలో విష్ణుమూర్తి వైష్ణవ రూపమున…