శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 3

1  ప్రశ్న:  ఇంట్లో భారతం చదవకూడదు. చదివితే కలహాలు వస్తాయి. ఒకవేళ చదివినా మొదటి అధ్యాయం , చివరి అధ్యాయం మార్చి చదవవలెను , అంటున్నారు ఇది నమ్మవచ్చునా?
జవాబు: 
ఇంట్లో భారతం మొదటి నుండి చివరి వరకు చదవవచ్చును.తప్పులేదు . భయపడవలసిన పనిలేదు.

2   ప్రశ్న:  స్త్రీలు శ్రీరుద్రం , శ్రీసూక్తం పఠించవచ్చునా?
జవాబు:  
పఠించకూడదు.

3   ప్రశ్న:  మంగళవారం , శుక్రవారం  రాహుకాలం సమయంలో దేవాలయంలో నిమ్మపండు డిప్పలో దీపం వెలిగిస్తారు కదా!  అదే విధంగా స్వంత ఇంట్లో కూడా పెట్టవచ్చునా?
జవాబు: 
ఇంట్లో నిమ్మపండు డిప్పలో దీపం వెలిగించకూడదు.

 4  ప్రశ్న:   బస్సు లేదా రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు కాలికి చెప్పులు వేసుకుని నడుస్తున్నప్పుడు లలిత , గణేష్ , విష్ణు వంటి  ఏదో ఒక సహస్రనామమో , ఇతర శ్లోకాలో చెప్పవచ్చునా?
జవాబు: 
భజన , నామజపం మొదలైనవి చేయవచ్చును. మిగిలినవి నియమ , నిష్ఠలతో చేయవలసి ఉంటుంది.

 5  ప్రశ్న:  భోజనం చేసేముందు దేవుడిని ప్రార్థిస్తూ ఏశ్లోకం పఠించవలెను?
జవాబు: 
 
” అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే 
                      జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ “

Jayendravani Prashnottaramulu : 3

For more related posts ->

https://shankaravani.org/tag/jayendraswamy/. , https://shankaravani.org/tag/prashnotaramulu/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s