పంచాంగం 1-09-2019 ఆదివారము

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే,  ద్వితీయాయాం తదుపరి తృతీయాయాం ,రవివాసరే సూర్యోదయం 06:05 సూర్యాస్తమయం 06:26తిథిశుక్ల ద్వితీయ పగలు 08:27 తృతీయరాత్రితెల్లవారుజాము 04:56నక్షత్రంఉత్తరఫల్గుని పగలు 11:12యోగముసాధ్య పగలు 09:37శుభరాత్రితెల్లవారుజాము 05:37కరణం కౌలవ పగలు 08:27 తైతుల…

పంచాంగం 31-08-2019 శనివారం

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే,ప్రతిపత్ తిథౌ,శనివాసరే సూర్యోదయం 06:05 సూర్యాస్తమయం 06:27తిథిశుక్ల ప్రతిపత్ పగలు 12:14నక్షత్రంపూర్వఫల్గుని పగలు 02:08యోగముసిద్ధ పగలు 01:49కరణం బవ పగలు 12:14 బాలవ రాత్రి 10:21అమృత ఘడియలు పగలు 08:32నుండి 09:56రాత్రి…

భాద్రపద శుద్ధ పాడ్యమి: శైవమౌనవ్రతము

శైవమౌనవ్రతము భాద్రపదశుక్లప్రతిపది శైవమౌనవ్రతం కార్యం| సా పూర్వవిద్ధాగ్రాహ్యా| ప్రతిపద్యప్యమావాస్యేతి యుగ్మవాక్యాత్| మాసి భాద్రపదే శుక్లే ప్రతిపత్పూర్వసంయుతా| సైవమౌనాహ్వయే గ్రాహ్యా వ్రతే సర్వార్థదాయినీ|| ఇతి| అస్యాం ప్రతిపద్యేవ మహత్తమవ్రతం కార్యం| తథా చోక్తం బ్రహ్మవైవర్తే- మాసి భాద్రపదే శుక్లే ప్రతిపత్పూర్వసంయుతా| మహత్తమాహ్వయే గ్రాహ్యా…

శ్రావణ బహుళ అమావాస్య: పోలాల అమావాస్య నోము

పోలాలఅమావాస్యనోము శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ నోము చేసుకోవాలి. శ్రావణమాసం మహిళలకు విశేషమైనమాసం. ఈ నెలలోనే శ్రావణమంగళవారాలు, మంగళగౌరీవ్రతాలు, శ్రావణశుక్రవారం నాడు శ్రీ వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. ఇంకా శ్రావణమాసమంతా గౌరీదేవికి ప్రీతికరమైన నెల కాబట్టి సకల సంపత్ సౌభాగ్యాలని ప్రసాదించే…

పంచాంగం 30-08-2019 శుక్రవారం

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే,అమావాస్యాయాం,శుక్రవాసరే సూర్యోదయం 06:05 సూర్యాస్తమయం 06:28తిథికృష్ణ అమావాస్య పగలు 04:05నక్షత్రంమఘసాయంత్రం 05:09యోగముశివ సాయంత్రం 06:06కరణం నాగవంపగలు 04:05 కింస్తుఘ్నం రాత్రి 02:10అమృత ఘడియలు పగలు 03:03నుండి 04:27దుర్ముహూర్తం పగలు 08:34నుండి09:23 పగలు…

పంచాంగం 29-08-2019 గురువారం

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే,చతుర్దశ్యాం,గురువాసరే సూర్యోదయం 06:05 సూర్యాస్తమయం 06:28తిథికృష్ణ చతుర్దశి రాత్రి 07:52నక్షత్రంఆశ్రేషరాత్రి 08:07యోగముపరిఘ రాత్రి 10:20కరణం భద్రపగలు 09:38 శకుని రాత్రి 07:52 చతుష్పాత్ రాత్రి తెల్లవారుజాము 05:59అమృత ఘడియలు రాత్రి 06:42నుండి…

పంచాంగం 28-08-2019బుధవారం

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే,త్రయోదశ్యాం, బుధవాసరే సూర్యోదయం 06:05 సూర్యాస్తమయం 06:29తిథికృష్ణ త్రయోదశి రాత్రి 11:24నక్షత్రంపుష్యమిరాత్రి 10:50యోగమువ్యతీపాతఉదయం 06:08వరీయాన్ రాత్రి 02:24కరణంగరజిపగలు 12:58 వణిజ రాత్రి 11:24అమృత ఘడియలు సాయంత్రం 05:03నుండి 06:30దుర్ముహూర్తం పగలు 11:52నుండి12:42…

పంచాంగం 27-08-2019 మంగళవారం

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే,ద్వాదశ్యాం, కుజవాసరే సూర్యోదయం 06:05 సూర్యాస్తమయం 06:30తిథికృష్ణ ద్వాదశి రాత్రి 02:33నక్షత్రంపునర్వసురాత్రి 01:09యోగముసిద్ధిపగలు 09:22కరణంకౌలవపగలు 03:51 తైతుల రాత్రి 02:33అమృత ఘడియలు రాత్రి 10:55నుండి 12:24దుర్ముహూర్తం పగలు 08:34నుండి09:24 రాత్రి 11:08…

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

పరమాచార్యుల అమృతవాణి : జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ(జగద్గురుబోధలనుండి) వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. మహాకవి కాళిదాసు రఘువంశం అనే కావ్యానికి మొదట ఈ మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు,…

పంచాంగం 26-08-2019 సోమవారం

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, దశమ్యాం తదుపరి ఏకాదశ్యాం, ఇందువాసరే సూర్యోదయం 06:04 సూర్యాస్తమయం 06:31తిథికృష్ణ దశమి ఉదయం 07:00 కృష్ణ ఏకాదశిరాత్రి తెల్లవారుజాము 05:08నక్షత్రంఆర్ద్రరాత్రి 02:53యోగమువజ్రపగలు 12:04కరణంభద్ర ఉదయం 07:00బవ సాయంత్రం 06:04బాలవ రాత్రి…

పంచాంగం 25-08-2019 ఆదివారము

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, నవమ్యాం , భానువాసరే సూర్యోదయం 06:04 సూర్యాస్తమయం 06:31తిథికృష్ణ నవమి పగలు 08:07నక్షత్రంమృగశిరరాత్రి 03:56యోగముహర్షణపగలు 02:11కరణంగరజిపగలు 08:07వణిజ రాత్రి 07:34అమృత ఘడియలు రాత్రి 07:15నుండి 08:49దుర్ముహూర్తం పగలు 04:51నుండి05:41 వర్జ్యం…

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 4

1  ప్రశ్న:  సౌందర్యలహరిని ప్రతిరోజూ 1008 సార్లు చదవవలసి ఉందా? లేక చదవగలిగినన్ని సార్లు మాత్రం చదివితే పరవాలేదా?జవాబు:  ప్రతిదినమూ ఎన్నిసార్లు చదువగలిగితే అన్నిసార్లు చదవవచ్చును.  2  ప్రశ్న:  నా వంటి విద్యార్ధినులు సౌందర్యలహరి చదవవచ్చునా?జవాబు:  సౌందర్యలహరి స్త్రీలు , పురుషులు…

మోక్షము

పరమాచార్యులఅమృతవాణి : మోక్షము (జగద్గురుబోధలనుండి)  మనకందరికి బిడ్డలంటే ఉత్సాహం, వాత్సల్యం, ప్రేమ 'లాలిస్తే బిడ్డలూ, పూజిస్తే దేవుళ్ళూ' అని సామెత, ఉండనే ఉన్నది. బిడ్డలకు బుద్ధి వృద్ధి కానంతవరకూ కామక్రోధాదులుకలుగవు. వారికోపం క్షణికం. వారిదుఃఖంక్షణికం. ఒక నిమిషంలో ఏడుపు ఇంకో నిమిషానికి…

పంచాంగం 24-08-2019 శనివారం

వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, కృష్ణపక్షే, అష్టమ్యాం , శనివాసరే సూర్యోదయం 06:04 సూర్యాస్తమయం 06:32తిథికృష్ణ అష్టమి పగలు 08:29నక్షత్రంరోహిణిరాత్రి తెల్లవారుజాము 04:14యోగమువ్యాఘాతపగలు 03:41కరణంకౌలవ పగలు 08:29తైతుల రాత్రి 08:18అమృత ఘడియలు రాత్రి 12:58నుండి 02:36దుర్ముహూర్తంఉదయం 06:04నుండి07:44…

అన్నమాచార్య కీర్తన : సతులాల చూడరే

అన్నమాచార్య కీర్తన : సతులాల చూడరే https://www.youtube.com/watch?v=mt_8w81eOPM రాగం: కాపితాళం: రూపక పల్లవి: సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి కతలాయ నడురేయి గలిగె శ్రీకృష్ణుడు చరణాలు: పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట…

శ్రీకృష్ణాష్టకమ్ (కృష్ణం వన్దే జగద్గురుమ్) – పారాయణస్తోత్రము

॥ శ్రీకృష్ణాష్టకమ్ ॥ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ దేవకీపరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥ 1॥ ఆతసీపుష్పసంకాశమ్ హారనూపురశోభితమ్ రత్నకణ్కణకేయూరం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥ 2॥ కుటిలాలకసంయుక్తం పూర్ణచన్ద్రనిభాననమ్ విలసత్కుణ్డలధరం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥ 3॥ మన్దారగన్ధసంయుక్తం చారుహాసం…

శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రమ్ (పారాయణస్తోత్రము)

శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రమ్ శ్రీగణేశాయ నమః । ఓం అస్య శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రస్య శ్రీశేష ఋషిః, అనుష్టుప్-ఛన్దః, శ్రీకృష్ణో దేవతా, శ్రీకృష్ణప్రీత్యర్థే శ్రీకృష్ణాష్టోత్తరశతనామజపే వినియోగః । శ్రీశేష ఉవాచ । ఓం శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః । వాసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః ॥ 1॥…

శ్రీ కృష్ణ జన్మాష్టమి/ జయంతుల నిర్ణయము (2019)

శ్రీ కృష్ణ జన్మాష్టమి/ జయంతుల నిర్ణయము శ్రీ కృష్ణావతార శుభ సందర్భమునకు సంబంధించిన వ్రతములు రెండు- 1. శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతం 2. శ్రీ కృష్ణ జయంతీ వ్రతము జన్మాష్టమీ నిర్ణయము:- శ్రావణమాస కృష్ణపక్షమున అష్టమి నిశీథా వ్యాప్తిని బట్టి…

శ్రీకృష్ణాష్టోత్తరశతనామావళీ

శ్రీకృష్ణాష్టోత్తరశతనామావళీ ॥ అథ శ్రీకృష్ణాష్టోత్తరశతనామావళీ ॥ ఓం శ్రీకృష్ణాయ నమః । ఓం కమలానాథాయ నమః । ఓం వాసుదేవాయ నమః । ఓం సనాతనాయ నమః । ఓం వసుదేవాత్మజాయ నమః । ఓం పుణ్యాయ నమః । ఓం…

జ్ఞానస్వరూపిణి ఉమాదేవి

పరమాచార్యులఅమృతవాణి : జ్ఞానస్వరూపిణి ఉమాదేవి (జగద్గురుబోధలనుండి)  ఉపనిషత్తులను వేదశిఖరాలని అంటారు- ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి. ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ.' అనే దశోపనిషత్తులూ ఉపనిషత్తులలో ముఖ్యాలు. 'ఈశావాస్య మిదం సర్వమ్‌' అని ఆరంభం చేసినందువల్ల…