శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 2

1  ప్రశ్న:   ఏయే రోజు , ఏయే దేవతారాధనకు అనుకూలమైనదో తెలియజేయగోరతాను?
జవాబు:  
ఆదివారం – సూర్యునికి
                    సోమవారం – శివునికి
                    మంగళవారం – సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి
                    బుధవారం – విష్ణువునకు
                    గురువారం – నవగ్రహములకు
                    శుక్రవారం – అమ్మవారికి
                    శనివారం – శ్రీ మహా విష్ణువుకు.

 2  ప్రశ్న:   ఇంట్లో ఉండదగిన , ఇంటిని సుసంపన్నం చేయగలిగిన వస్తువులు ఏవి?
  జవాబు: 
1 – కుడివైపు తిరిగి ఉన్న శంఖము
                      2- ఆవు
                      3 – ఏక ముఖ రుద్రాక్ష
                      4 – తులసి కోట
 
  3  ప్రశ్న:   అవసర కార్యం మీదో లేదా ఇతర పనుల మీదో బయటికి    వెళుతున్నప్పుడు మేము పఠించవలసిన శ్లోకము ఏమిటి?
 జవాబు:
  విష్ణుసహస్రనామంలో వస్తుంది.
              ” వనమాలీ గదీ శార్జ్గీశంఖీచక్రీ చ నందకీ|
                  శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు||”

  4  ప్రశ్న:  ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎవరి ముఖము చూస్తే మంచిది?
   జవాబు:  ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దము , ఆవు , తల్లిదండ్రుల ముఖం   చూస్తే మంచిది. వివాహమైన పురుషులు భార్య ముఖం చూడవచ్చు.

  5  ప్రశ్న:  ఇక్కడ కొందరు జ్యోతిష్కులు ” యమగండం” మంచి సమయమే అని , ఆ సమయంలో శుభకార్యాలు చేయవచ్చునని  చెపుతున్నారు సరియేనా?
  జవాబు:  రాహుకాలం , యమగండం – ఈ సమయాలలో శుభకార్యాలు చేయకూడదు , ఆరంభించనూ కూడదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s