ఈ శ్రావణమాసంలో ముఖ్య తిథులు, పండుగలు

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషం1పద్మకయోగః, అమా - పుష్యయోగః, గురుపుష్యయోగః,యాగః, పిణ్డపితృయజ్ఞః2చంద్రదర్శనం (ఉత్తరశృంగోన్నతం)3 వేంకటేశ్వరవ్రతం, స్వర్ణ గౌరీ వ్రతం, మధుస్రవా వ్రతం, ప్రదోషః 4 నాగ చతుర్థీ, దూర్వాగణపతి వ్రతం 5 శివనక్తవ్రతం, నాగ పంచమీ,…

శ్రావణమాస విశేషాలు

శ్రావణమాసం ఈ మాసమునకు ఈ పేరు శ్రవణ నక్షత్రముతో కూడిన పూర్ణిమ రావడం వలన వచ్చినది. ఈ మాసమందు ఏక భుక్తము, నక్తవ్రతము విష్ణునకు, శివునకును అభిషేకము విధింపబడినది. శ్లో|| సోమవారవ్రతం కార్యం శ్రావణే వైయథావిధి శక్తేనోపోషణం కార్యమథవా నిశిభోజనం శ్రావణమాసమందు…

పంచాంగం 01-08-2019 గురువారం

వికారి నామ సంవత్సరే , దక్షిణాయనే, గ్రీష్మ ఋతౌ ఆషాఢమాసే , కృష్ణపక్షే, అమావాస్యాయాం తదుపరి వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ప్రతిపత్ తిథౌ, గురువాసరే సూర్యోదయం 05:58 సూర్యాస్తమయం 06:46తిథికృష్ణ అమావాస్య పగలు : 08:40శుక్ల ప్రతిపత్ రాత్రి తెల్లవారుజాము…

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 2

1  ప్రశ్న:   ఏయే రోజు , ఏయే దేవతారాధనకు అనుకూలమైనదో తెలియజేయగోరతాను?జవాబు:   ఆదివారం - సూర్యునికి                    సోమవారం - శివునికి                    మంగళవారం - సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి                    బుధవారం - విష్ణువునకు                    గురువారం - నవగ్రహములకు                    శుక్రవారం - అమ్మవారికి                    శనివారం - శ్రీ మహా విష్ణువుకు.  2  ప్రశ్న:  …

పంచాంగం 31-07-2019 బుధవారం

వికారి నామ సంవత్సరే , దక్షిణాయనే, గ్రీష్మ ఋతౌ, ఆషాఢమాసే , కృష్ణపక్షే, చతుర్దశ్యాం, బుధవాసరే సూర్యోదయం 05:58 సూర్యాస్తమయం 06:46తిథికృష్ణ చతుర్దశి పగలు : 11:54నక్షత్రం పునర్వసు పగలు : 02:36యోగమువజ్ర రాత్రి : 07:01కరణంశకుని పగలు : 11:54…

పంచాంగం 30-07-2019 మంగళవారము

వికారి నామ సంవత్సరే , దక్షిణాయనే, గ్రీష్మ ఋతౌ, ఆషాఢమాసే , కృష్ణపక్షే, త్రయోదశ్యాం, కుజవాసరే సూర్యోదయం 05:58 సూర్యాస్తమయం 06:46తిథికృష్ణ త్రయోదశి పగలు : 02:44నక్షత్రం ఆర్ద్ర పగలు : 04:41యోగముహర్షణ రాత్రి : 10:34కరణంవణిజ పగలు : 02:44…

శివానన్దలహరీ : 81-90

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 81 - 90 కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిన్దార్చనైఃకంచిద్ధ్యానసమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః ।కంచిత్ కంచిదవేక్షనైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీంయః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్స ముక్తః ఖలు ॥ 81 ॥ శంకరులు జీవన్ముక్తులు అనగా ఎవ్వరో‌ చెప్పుచున్నారు.…

పంచాంగం 29-07-2019 సోమవారం

వికారి నామ సంవత్సరే , దక్షిణాయనే, గ్రీష్మ ఋతౌ, ఆషాఢమాసే , కృష్ణపక్షే, ద్వాదశ్యాం, ఇందువాసరే సూర్యోదయం 05:58 సూర్యాస్తమయం 06:47తిథికృష్ణ ద్వాదశి సాయంత్రం: 05:02నక్షత్రంమృగశిర సాయంత్రం : 06:15యోగమువ్యాఘాత రాత్రి : 01:43కరణంతైతుల సాయంత్రం : 05:02 గరజి రాత్రి…

గండాల గౌరి నోము కథ

గండాల గౌరి నోము కథ ఒక ఊరిలో ఒక రాజుకూతురు ,మంత్రికూతురు గలరు. రాజకూతురు మంత్రి కూతురు కన్నా అన్ని విధముల ఎక్కువైనది. కాని మంత్రి కూతురుకన్న  ఘనత ఆమెకు లేదు. మంత్రికూతురు ధన, ధన్యాలకు, దాంపత్యమునుకు, పాడి పంటలకు, మణులవంటి బిడ్డలకు…

కన్నెతులసమ్మ నోము కథ

కన్నెతులసమ్మ నోము కథ  ఒక చిన్నది సవితితల్లిపోరు పడలేక తన అమ్మమ్మగారి యింటికి వెళ్ళిపోయెను. సవతితల్లి ఆ పిల్లను తీసుకురమ్మని భర్తను వేధించెను . కాని అతడందుకు అంగీకరింపక, ఆమెనే వెళ్ళిపిల్లను తీసుకురమ్మని చెప్పెను . ఇంక చేయునది లేక ఆమె…

పారాయణస్తోత్రాలు : శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రమ్

శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రమ్ నారాయణ ఉవాచ । అస్తి గుహ్యతమం గౌరి నామ్నామష్టోత్తరం శతమ్ । శమ్భోరహం ప్రవక్ష్యామి పఠతాం శీఘ్రకామదమ్ ॥ ఓం అస్య శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రమన్త్రస్య నారాయణఋషిః । అనుష్టుప్ఛన్దః । శ్రీసదాశివో దేవతా । గౌరీ ఉమా శక్తిః । శ్రీసామ్బసదాశివప్రీత్యర్థే…

నిత్యకర్మలు : దీపారాధనం

దీపారాధనం రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ | యస్య తిష్ఠేద్ గృహే దీపః తస్య నాస్తి దరిద్రతా || ప్రొద్దు (సూర్యుడు) కుంకింది మొదలు, మళ్ళీ పొద్దు పొడిచేవరకు ఇంట్లో దీపం వెలుగుతుండాలి. అచ్చట దరిద్రముండదు. ఆయుష్యం ప్రాఙ్ముఖో దీపో…

ఈశావాస్యోపనిషత్ – మన్త్రము 2

|| శంకరభాష్యము, తాత్పర్యము || ఏవమాత్మవిదః పుత్రాద్యేషణాత్రయసంన్యాసేనాత్మజ్ఞాననిష్ఠతయాఽత్మా రక్షితవ్య ఇత్యేష వేదార్థః | అథ ఇతరస్యానాత్మజ్ఞతయా ఆత్మగ్రహణాయ అశక్తస్యేదముపదిశతి మన్త్రః | ఈ విధముగ పుత్రాది ఏషణాత్రయ సంన్యాసము చేత జ్ఞాని ఆత్మజ్ఞాననిష్ఠుడగుటచేత ఆత్మను రక్షించుకోవలెను అని వేదార్థము చెప్పుచున్నది. ఇక…

మహామహిమాన్వితమైన శివ స్తుతి

శివస్తుతులు : మహామహిమాన్వితమైన సంధ్యాకృత శివ స్తుతి(శివపురాణం) నిరాకారం జ్ఞానగమ్యం పరం యన్నైవ స్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్‌ |అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్రై నమోస్తు || సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞాన గమ్యం స్వప్రకాశేవికారమ్‌ |ఖాధ్వ ప్రఖ్యం ధ్వాంతమార్గా…

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 1

1 ప్రశ్న: స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను? జవాబు: మాంగల్యం కట్టిన పసుపు త్రాటిలో ఒక నూలు పోగు పోయినాసరే , శని , మంగళవారాలు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలం , మరణయోగం…

పంచాంగం 28-07-2019 ఆదివారము

వికారి నామ సంవత్సరే , దక్షిణాయనే, గ్రీష్మ ఋతౌ, ఆషాఢమాసే , కృష్ణపక్షే, ఏకాదశ్యాం, రవివాసరే సూర్యోదయం 05:57 సూర్యాస్తమయం 06:47తిథికృష్ణ ఏకాదశి సాయంత్రం: 06:43నక్షత్రంరోహిణి రాత్రి : 07:11యోగమువృద్ధి ఉదయం : 06:26ధ్రువరాత్రి తెల్లవారుజాము : 04:22కరణంబవ ఉదయం :…

హిందువుల సామాన్య ధర్మాలేవి?

పరమాచార్యుల అమృతవాణి : హిందువుల సామాన్య ధర్మాలేవి?(జగద్గురుబోధలనుండి) మొట్టమొదటి విషయం ప్రతిహిందువూ తాను హిందువుగా జీవించడము నేర్చుకోవాలి. 'ఒకనికి తన మతంలో విశ్వాసమూ, భావమూ లేనపుడు వాడు మతంలో ఉన్నా లేనివాడే ఔతున్నాడు. ఇతర మతాల వారికంటే, మతంలోనే ఉంటూ విశ్వాసం…

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : 7

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు :  7(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణప్రతిపూజకః |దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః || (అయోధ్యాకాండ తొలి సర్గ) రాముడు ఎవరికి అయినను దుఃఖము కలిగిననాడు చూచి ఓర్వలేనివాడు అనగా దయగలవాడు.…

శివానందలహరీ : 71 – 80

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 71 - 80 ఆరూఢభక్తిగుణకుఞ్చితభావచాపయుక్తైః శివస్మరణబాణగణైరమోఘైః ।నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీన్ద్రఃసానన్దమావహతి సుస్థిరరాజలక్ష్మీమ్ ॥ 71 ॥ రాజు తన చాపమునుండి బాణపరంపర వర్షించి శత్రువులని నిర్జించి రాజ్యలక్ష్మిని పొందుతాడు. మనుష్యులు, తమ పాపములు అనే…

పంచాంగం 27-07-2019 శనివారం

వికారి నామ సంవత్సరే , దక్షిణాయనే, గ్రీష్మ ఋతౌ, ఆషాఢమాసే , కృష్ణపక్షే, దశమ్యాం, శనివాసరే సూర్యోదయం 05:57 సూర్యాస్తమయం 06:47తిథికృష్ణ దశమి రాత్రి : 07:39నక్షత్రంకృత్తిక రాత్రి : 07:23యోగముగండ ఉదయం : 07:52కరణంవణిజ ఉదయం : 07:45 భద్ర…