భక్తి… శివమానసపూజాస్తోత్రమ్ 30 Jun 2019 ॥ శ్రీ శంకరాచార్య కృతం శివమానసపూజాస్తోత్రమ్ ॥ రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యామ్బరంనానారత్నవిభూషితం మృగమదామోదాఙ్కితం చన్దనమ్ ।జాతీచమ్పకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథాదీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ 1 ॥ ఓ పశుపతీ, నీకు నేను…
పంచాంగం పంచాంగం 1-07-2019 సోమవారం 30 Jun 201930 Jun 2019 వికారి నామ సంవత్సరే , ఉత్తరాయణే , గ్రీష్మ ఋతౌ, జ్యేష్ఠ మాసే , కృష్ణ పక్షే , చతుర్దశ్యాం, ఇందువాసరే సూర్యోదయం05:49 సూర్యాస్తమయం 06:50తిథికృష్ణ చతుర్దశిరాత్రి : 03:03నక్షత్రంరోహిణిపగలు : 09:21యోగముగండసాయంత్రం : 05:30కరణంభద్రపగలు : 03:59శకునిరాత్రి : 03:03అమృత…
పరమాచార్యులు… ఇన్ని దేవతామూర్తులు మీ కోసమే వున్నవి 30 Jun 2019 ఇన్ని దేవతామూర్తులు మీ కోసమే వున్నవి (పరమాచార్యుల అమృత అనుగ్రహభాషణములనుండి) మన చిత్తం ఒకరోజు వున్నట్లు మరొకరోజు వుండదు. ఈ చాంచల్యం సాధారణ జనం లోనేకాదు. ఒక్కొక్కపుడు మహాత్ములలోనూ చూస్తాం. ఒక విషయంపై మనకు నేడు అభిరుచి వుండే, మరొక్కరోజు దానిపై…
రామాయణప్రభ రామాయణ కథ : అంతరార్థము : 5 30 Jun 201916 Jul 2019 రామాయణ కథ : అంతరార్థము : 5బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారి ఉపన్యాసముల నుండి ఇక తప్పనిసరిగ రాముడు సీతాలక్ష్మణులతో అరణ్యమునకు పోవలసివచ్చినది. ఈ జంజాటకముతో వచ్చిన రామునకు విశ్వామిత్రుడిచ్చిన అస్త్రములను పురశ్చరణము చేయుటకు సమయము చిక్కుటలేదు. ఈ అస్త్రములు రావణునిపై…
నోములు, వ్రతాలు చిక్కుళ్ళగౌరి నోము కథ 29 Jun 2019 చిక్కుళ్ళగౌరి నోము కథ శ్లో : ఎత్తిన బిడ్డను యెడబాయకుండ , కడుపు చలువను కడబెట్ట కుండ, కాంతుని యెడబాటు కలుగకుండంగ చేయవో అమ్మా! చిక్కుళ్ళగౌరి! వెండి చిక్కుళ్ళ వాయనాలిచ్చెదను బంగారు చిక్కుళ్ళు పంచిపెట్టెదను , సిరిసంపదల నిమ్ముచిక్కుళ్ళగౌరి అని యనుకొని,…
పంచాంగం పంచాంగం 30-06-2019 ఆదివారం 29 Jun 201929 Jun 2019 వికారి నామ సంవత్సరే , ఉత్తరాయణే , గ్రీష్మ ఋతౌ, జ్యేష్ఠ మాసే , కృష్ణ పక్షే , ద్వాదశ్యాం తదుపరి త్రయోదశ్యాం, రవివాసరే సూర్యోదయం05:48 సూర్యాస్తమయం 06:50తిథికృష్ణ ద్వాదశిఉదయం : 06:10త్రయోదశిరాత్రి. తెల్లవారుజాము 04:55నక్షత్రంకృత్తికపగలు : 09:57యోగముశూలరాత్రి : 07:50కరణంతైతులఉదయం…
ధర్మము నిత్యకర్మలు : స్నానం 29 Jun 201928 Jul 2019 స్నానం ఉత్తమం తు నదీస్నానం తటాకే మధ్యమం స్మృతమ్| వాపీస్నానం తు సామాన్యం భాండస్నానం వృధా భవేత్|| ప్రవహించే నదీజలాలలో స్నానం చేయటం ఉత్తమం. (ప్రవాహం ఉండని) చెరువులలో స్నానం మధ్యమం. బావి వద్ద స్నానం సామాన్యం. గత్యంతరం లేకపోతేనే నిలవ…
భక్తి… శివానందలహరీ 21-30 29 Jun 201930 Jun 2019 శివానందలహరీ (21-30) శ్రీ శివాభ్యాం నమః ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితాం |స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైస్సేవిత విభో || 21 || ప్రభూ, మన్మథసంహారీ, సర్వవ్యాపకా, శివగణములచే సేవించబడువాడా, నా వద్ద…
ధర్మము… నమస్కారమునకుండే శక్తి 29 Jun 2019 నమస్కారమునకుండే శక్తి (పరమాచార్యుల అమృత అనుగ్రహభాషణములనుండి) మనకున్న ఆస్తి అంతా నమస్కారక్రియే. భగవత్పాదుల వారు ఒకపుడు కనకధారా స్తోత్రమనే స్తోత్రంతో లక్ష్మిని ఉద్దేశించి ప్రార్ధించారు. ఒక బీద బ్రాహ్మణవనిత కోసం ఆయన ఈ స్తోత్రాన్ని చెప్పారు. ఆయనకు స్వయంగా కావలసినది ఏదీ…
పంచాంగం పంచాంగం 29-06-2019 శనివారం 28 Jun 2019 వికారి నామ సంవత్సరే , ఉత్తరాయణే , గ్రీష్మ ఋతౌ, జ్యేష్ఠ మాసే , కృష్ణ పక్షే , ఏకాదశమ్యాం, శనివాసరే సూర్యోదయం05:48 సూర్యాస్తమయం 06:50తిథికృష్ణ ఏకాదశిఉదయం : 06:44నక్షత్రంభరణిపగలు : 09:53యోగముధృతిరాత్రి : 09:39కరణంబాలవఉదయం : 06:44కౌలవసాయంత్రం : 06:27అమృత…
రామాయణప్రభ రామాయణ కథ : అంతరార్థము : 4 28 Jun 201916 Jul 2019 రామాయణ కథ : అంతరార్థము : 4బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారి ఉపన్యాసముల నుండి చిన్నతనమునుండియు రామునిపై కైకకు ప్రేమ అధికము. దశరధు డెప్పుడైనను ముద్దుకు భరతుని యెత్తుకొన్నను, కైక భర్తను నిందించి రాముని యెత్తుకొనుమని రాపిడి పెట్టెడిది. దశరధుడట్లే యని…
భక్తి… శివానందలహరీ 11-20 28 Jun 201930 Jun 2019 శ్రీ శివాభ్యాం నమః వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కశ్చిద్భవతు భవ! కిం తేన భవతి |యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే!తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి || 11…
ధర్మము… రెండు కధలు 28 Jun 2019 రెండు కధలు (పరమాచార్యుల అమృత అనుగ్రహభాషణములనుండి) విలువిద్యలో భరద్వాజునికి అసమాన కౌశల్యం వుండేది. అతని పుత్రుడు ద్రోణుడు తండ్రి వద్ద, పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకొన్నాడు. పిదప అతడు పాండవులకు కౌరవులకు ధనుర్విద్యాచార్యుడుగా వుండేవాడు. ద్రోణుడు దారిద్ర్యంతో బాధపడుతూ తన సహాధ్యాయియైన…
పంచాంగం పంచాంగం 28-06-2019 శుక్రవారం 27 Jun 2019 వికారి నామ సంవత్సరే , ఉత్తరాయణే , గ్రీష్మ ఋతౌ, జ్యేష్ఠ మాసే , కృష్ణ పక్షే , దశమ్యాం, శుక్రవాసరే సూర్యోదయం05:48 సూర్యాస్తమయం 06:50తిథికృష్ణ దశమిఉదయం : 06:35నక్షత్రంఅశ్వినిపగలు : 09:08యోగముసుకర్మరాత్రి : 10:55కరణంభద్రఉదయం : 06:35బవసాయంత్రం : 06:39అమృత…
భక్తి… శివానందలహరీ 1-10 27 Jun 201930 Jun 2019 శ్రీ శివాభ్యాం నమః శివానందలహరీ - శ్లోకం - 1 కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్ || 1 || కళలస్వరూపులునూ (శ్రీవిద్యాస్వరూపులు, సకలవిద్యాస్వరూపులు), సిగలపై చన్ద్రకళలను ధరించినవారునూ (కాలాతీతులునూ),…
పరమాచార్యులు శంకరచరితామృతము -౩ : శంకరుల జననము 27 Jun 2019 పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 3 శంకరుల జననము ఆదిశంకరులు వైశాఖ శుద్ధ పంచమినాడు అవతరించారు. ఆనాడు నక్షత్రం ఆర్ద్ర లేక పునర్వసు అవుతుంది. అది ఒక మహోత్కృష్ట పుణ్యదివసంగా పరిగణించడం నాకు అలవాటు. శివరాత్రి, గోకులాష్టమి, శ్రీరామనవమి మొదలగున్నవి…
ధర్మము… నేటి నాగరికతకు చికిత్స 27 Jun 2019 నేటి నాగరికతకు చికిత్స (పరమాచార్యుల అమృత అనుగ్రహభాషణములనుండి) ఈ రోజుల్లో ప్రజానీకం రెండు పక్షాలమధ్య చిక్కుకొని తపిస్తున్నారు. ఒక ప్రక్క శాస్త్ర పక్షం వహించి మనజీవితం శాస్త్ర సమ్మతంగా వుండాలనేవారు. శాస్త్రాలనే మార్చి సంఘ సంస్కరణ చేయాలనేవారు రెండవ పక్షం. ఈ…
భక్తి… యమునాష్టకం 27 Jun 201927 Jun 2019 శంకరస్తోత్రాలు : యమునాష్టకం కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం మురారిప్రేయస్యాం భవభయదవాం భక్తివరదామ్ । వియజ్జ్వాలోన్ముక్తాం శ్రియమపి సుఖాప్తేః పరిదినం సదా ధీరో నూనం భజతి యమునాం నిత్యఫలదామ్ ॥ 1॥ దయకు సముద్రం వంటిది, సూర్యుని కుమార్తె, తాపత్రయమును పోగొట్టునట్టిది, శ్రీకృష్ణుని…
పంచాంగం పంచాంగం 27-06-2019 గురువారం 26 Jun 2019 వికారి నామ సంవత్సరే , ఉత్తరాయణే , గ్రీష్మ ఋతౌ, జ్యేష్ఠ మాసే , కృష్ణ పక్షే , దశమ్యాం, గురువాసరే సూర్యోదయం05:48 సూర్యాస్తమయం 06:50తిథికృష్ణ దశమినక్షత్రంరేవతిఉదయం : 07:41యోగముఅతిగండరాత్రి : 11:36కరణంవణిజసాయంత్రం : 06:09అమృత ఘడియలుఉదయం : 06:49వరకురాత్రి :…
ధర్మము… వేదరక్షణ ఎందుకు చెయ్యాలి ? 26 Jun 2019 వేదరక్షణ ఎందుకు చెయ్యాలి ? (పరమాచార్యుల అమృత అనుగ్రహభాషణములనుండి) ప్రపంచములో ఉన్నదంతా జీవునిలోనూ వున్నది. బ్రహ్మాండములో వున్నదంతా పిండాండములో ఉన్నది. స్వరనిర్దుష్టములయిన మంత్రనాదము, జీవసముదాయములో నాడీ చలనము కలిగించి లోకక్షేమాన్ని ప్రసాదించగలదు. జీవునికి ఇంద్రియములున్నది. తద్వారా వెలుపలి శీతోష్ణములను, శబ్ద రూపరసగంధములను…